AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న గజ్జి, తామర ఎలాంటి ఇన్ఫెక్షన్ ఐనా ఈ రాయితో తరిమికొట్టండి

కొందరు ఎన్నో ఏళ్ళ నుంచి దురద, గజ్జి, తామర వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు దీని కోసం ఎంత డబ్బు ఖర్చు చేసిన కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని బాధ పడే వాళ్ళు ఎవరికి తెలియని సీక్రెట్ తో తక్కువ సమయంలోనే దీనిని తగ్గించుకోండి. అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Oct 05, 2026 | 11:50 AM

Share
కొందరు ఎన్నో ఏళ్ళ నుంచి  దురద, గజ్జి, తామర వంటి సమస్యలతో  ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు దీని కోసం ఎంత డబ్బు ఖర్చు చేసిన  కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని బాధ పడే వాళ్ళు ఎవరికి తెలియని సీక్రెట్ తో తక్కువ సమయంలోనే దీనిని తగ్గించుకోండి. అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కొందరు ఎన్నో ఏళ్ళ నుంచి దురద, గజ్జి, తామర వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు దీని కోసం ఎంత డబ్బు ఖర్చు చేసిన కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని బాధ పడే వాళ్ళు ఎవరికి తెలియని సీక్రెట్ తో తక్కువ సమయంలోనే దీనిని తగ్గించుకోండి. అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
అనేక సంవత్సరాలుగా వేధిస్తున్న గజ్జి, దురద, తామర వంటి చర్మ సమస్యలకు పటికతో తగ్గించుకోవచ్చు కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇది కేవలం దిష్టికి మాత్రమే కాదు, ఆయుర్వేద ఔషధాలలోనూ కూడా దీనిని బాగా ఉపయోగిస్తారు. ఇంకా ఎలాంటి ఇన్ఫెక్షన్లైనా తగ్గించడంలో ఇది మంచిగా పని చేస్తుంది.

2 / 5
చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అనేక మందిని వేధించే చర్మ సమస్యలలో గజ్జి, దురద, తామర ముఖ్యమైనవి. ఈ సమస్యలు తీవ్రంగా ఉంటే చేతులకు, కాళ్లకు రక్తస్రావం కూడా జరిగే అవకాశం ఉంది. తరతరాలుగా వస్తున్న ఈ దీర్ఘకాలిక చర్మ సమస్యలకు ఒక సంప్రదాయ పరిష్కారం పటిక రూపంలో మనకి అందుబాటులో ఉంది.

3 / 5
పటిక అంటే కేవలం పంచదార లేదా పటిక బెల్లం కాదు, ఇది దిష్టి నివారణకు, ఆఫీసులలో, వ్యాపార సంస్థలలో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తారు. ఇది చూడటానికి ఒక ప్రత్యేకమైన రాయిలా ఉంటుంది. అంతేకాకుండా, ఆయుర్వేద ఔషధాల తయారీలో పటికకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేద మందులలో దీనిని ఎక్కువగా వాడుతుంటారు.

4 / 5
అర లీటర్ నీటిలో చిన్న పటికను వేసి, కనీసం 5 గంటల పాటు కొంచం కొంచం సిప్ చేస్తూ తాగాలి. అయితే, ఒకేసారి మొత్తం నీటిని తాగొద్దు. గజ్జి, దురద, తామర వంటి ఏ రకమైన చర్మ ఇన్ఫెక్షన్ అయినా పటికతో సులభంగా నయం చేసుకోవచ్చు. ఈ సంప్రదాయ చిట్కా వలన  చర్మ సమస్యలు మాయమై, పూర్తి ఉపశమనం దొరుకుతుందని అంటున్నారు

5 / 5
Follow Us