AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic Notes: ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీపై ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో చలామణిలోకి రాబోయే ఇవే..

మనకు ఊహతెలినప్పటి నుంచి మన దేశంలో చెల్లుబాటు అయ్యేవి రూపాయి నాణేలు, కాగిపపు నోట్లు.. కానీ మరికొన్ని రోజుల్లో మన దేశంలో ప్లాస్టిక్( పాలిమర్) నోట్లు అందుబాటులోకి రానున్నాయి. అవును తాజాగా ఈ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నోట్లను తయారు చేసే మెటీరియల్ కోసం ఇప్పటికే ప్రతిపాధనలు కూడా జారీ చేసింది. అంతే త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Anand T
|

Updated on: Oct 05, 2026 | 7:53 AM

Share
దేశంలో ప్లాస్టిక్ నోట్ల చెల్లుబాటుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందిరికీ తెలిసిందే.. అయితే వీటిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నంలో మరో కీలక ముందడుగు పడింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10, రూ. 20 విలువైన ప్లాస్టిక్ నోట్ ఫీల్డ్ ట్రయల్స్  ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ నోట్ల తయారీకి కావాల్సిన మెటీరియల్ సరఫరా కోసం కంపెనీల నుంచి ప్రతిపాదనలను కూడా  ఆహ్వానించింది.

1 / 5
ప్రస్తుతం చాలమనిలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ నోట్ల మన్నిక ఎక్కువ కాలం ఉంటుందని.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ నోట్లే వినియోగంలో ఉన్నాయని.. భారత్‌లో కూడా వీటిని అందుబాలోకి తీసుకురావలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ ప్రతిపాదనను కేంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో.. రూ.10, 20 ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు చలామనిలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

2 / 5
అయితే ఈ ప్లాస్టిక్ నోట్ల తయారీ ప్రాజెక్టును ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) చేపట్టనుంది. అయితే తాజాగా ఈ సంస్ధ నోట్ల తయారీకి కావాల్సిన ప్రత్యేక ముడి పదార్థాలను సరఫరా చేసే కంపెనీల ఎంపిక చేసేందుకు ప్రతిపాధనలు పిచింది.  నోట్లపై ప్రింటింగ్, ఇంక్‌ సరిగ్గా అంటుకోవాలంటే BOPP (Biaxially Oriented Polypropylene) అనే ప్రత్యేక పాలిమర్ సబ్‌స్ట్రేట్ మెటీరియల్ కావాల్సి ఉంటుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం మొత్తం 68,000 రీమ్‌ల మెటీరియల్ అవసరం కాగా.. రూ.10 నోట్ల కోసం 34,000 రీమ్‌లు, రూ.20 నోట్ల కోసం మరో 34,000 రీమ్‌లను సేకరించనున్నారు.

3 / 5
అయితే ఈ నోట్లకు కావాల్సిన మెటీరియల్ సరఫరా చేసేందుకు భారతీయ సంస్థ అయిన UFlex, అమెరికాకు చెందిన Spectra Systems అనే రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో UFlex సంస్ధ నోట్ల తయారీని చూసుకుంటే.. Spectra Systems సంస్థ నోట్లకు సెక్యూరిటీ ఫీచర్లను యాడ్ చేయనుంది. అయితే, దీనిపై ఆయా సంస్ధల నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

4 / 5
అయితే ఈ ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలనే ప్రతిపాదన ఇప్పటిదేం కాదు.. 2012లోనే ఈ నోట్లను ఫీల్డ్‌లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రయత్నించింది. దేశంలోని   ఐదు నగరాలైన కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లాలో రూ.10 ప్లాస్టిక్ నోట్లపై పైలట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది. కానీ అప్పుడూ ఏటీఎంలు, క్యాష్ మెషీన్లలో సాంకేతిక సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ప్రస్తుతం కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను మళ్లీ కొనసాగిస్తోంది.

5 / 5
Follow Us
ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీపై ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో రాబోయే ఇవే

ఈ సినిమాను తెగ చూస్తున్న జెన్ జీ కుర్రాళ్లు..

ఉదయాన్నే కాఫీ, టీ, టిఫిన్ వద్దు.. ఇది ఒక్క గ్లాస్ తాగండి..

కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ ఫొటో రియల్‌దేనా..? అసలు నిజం..

భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న యంగ్ టీమిండియా!

గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న

రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్

మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! బార్లు, రెస్టారెంట్లు బంద్..