జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఏ టీ తాగడం మంచిదో తెలుసా?

samatha

3 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడుతుంటారు. దగ్గు,జలుబు జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మఖానా

వాతావరణం మార్పులు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఈ మధ్య కాలంలో చాలా మంది వైరల్ వ్యాధుల బారినపడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక జలుబు, జ్వరం వచ్చినప్పుడు శరీరం డీ హైడ్రేట్ అయిపోతుంది. గొంతు, తల నొప్పి వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మఖానా

వైరల్ ఫీవర్స్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

దీంతో చాలా మంది ఎక్కువగా  నార్మల్ టీ వంటివి ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచిది కాదంట. ఫీవర్ ఉన్నప్పుడు ఏ టీ తాగాలో మనం చూసేద్దాం. మఖానా

టీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

తులసి టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తులసి టీ తాగడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు త్వరగా తగ్గుతాయంట. మఖానా

తులసి టీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పసుపు టీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గోరు వెచ్చటి నీటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసి తాగాడం వలన గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ తగ్గుతుంది. మఖానా

పసుపు టీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

లెమన్ టీ కూడా చాలా మంచిది. ముఖ్యంగా దగ్గు, జ్వరం, వంటి సమయంలో ఈ టీని తాగడం వలన శరీరంలోని వ్యవర్థాలు బయటకు పోయి జ్వరం త్వరగా తగ్గిపోతుంది. మఖానా

లెమన్ టీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అల్లం టీ జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పికి చాలా మంచిది. ఒక కప్పు నీటిలో అల్లం మరిగించి ఆ నీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. మఖానా

అల్లం టీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

వైరల్ ఫీవర్ లేదా, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నప్పుడు పాల కలపని ఈ టీలు తాగడం వలన త్వరితగతిన ఉపశమనం లభిస్తుందంట. మఖానా

ఉపశమనం