AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రెండు పూటలు తింటే ఎముకలు ఉక్కులా

ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి తింటే జీర్ణక్రియ పనితీరును మెరుగుపడుతుంది. నల్ల శెనగలను పొడిగా తినొచ్చు. రాగులను మాత్రం నానబెట్టి తినాలి. అప్పుడే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

Prasanna Yadla
|

Updated on: Oct 05, 2026 | 10:44 AM

Share
రాగులు, నల్ల శెనగలు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిలో ఎన్నో  పోషకాలు ఉంటాయి. ఇవి తింటే జీర్ణక్రియ పనితీరును మెరుగుపడుతుంది. నల్ల శెనగలను పొడిగా తినొచ్చు. రాగులను మాత్రం నానబెట్టి తినాలి. 
అప్పుడే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

రాగులు, నల్ల శెనగలు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి తింటే జీర్ణక్రియ పనితీరును మెరుగుపడుతుంది. నల్ల శెనగలను పొడిగా తినొచ్చు. రాగులను మాత్రం నానబెట్టి తినాలి. అప్పుడే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

1 / 5
ఈ రెంటింటిలో పాలు, గుడ్ల కంటే ఐదు రెట్ల క్యాల్షియం, పోషకాలు ఉంటాయి. ఇంకా మీరు వీటిని తింటే  ఎముకలను ఉక్కులా మారుస్తాయి. పాత రోజుల్లో మన పూర్వీకులు ప్రతి రోజూ వీటిని తినేవాళ్ళు. ఇంకా రాగి సంకటి, రాగి అంబలిగా ఇవి తీసుకుంటే బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి, మీరు కూడా వీటిని తీసుకుంటూ ఉండండి.

2 / 5
ఈ నల్ల శనగలతో గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. చర్మానికి ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అంతేకాదు నరాల బలహీనత ఉన్నవాళ్ళు కూడా దీనిని తీసుకోవాలి. ఇంకా ఎన్నో రకాల సమస్యలకు  చెక్ పెడుతుంది. ఉడకబెట్టి తినొచ్చు అలాగే వీటిని వేయించుకుని తిన్నా.. ఆరోగ్యంగా ఉంటారు.

3 / 5
రాగులను మీరు రోజుకు రెండు పూటలా తీసుకుంటే చాలు  ఉదయం పరగడుపున ఇంకా మధ్యాహ్నం తీసుకుంటే చాలు. అంతేకాదు వీటిని రాగి సంకటిలా తీసుకోవచ్చు. ఎందుకంటే, దీనిని తీసుకుంటే శరీరానికి అన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దీనిలో పాలలో కంటే క్యాల్షియం 5 రెట్లు ఎక్కువ ఉంటుంది.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా

ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!

దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలల్లో కోళ్లు మృత్యువాత..

జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి

భవిష్యత్తు కోసం ఈరోజే ఆలోచించండి.. ఐదేళ్ల రాజు కథ

సోమవారం శివుడిని ఎందుకు పూజిస్తారు? 16 సోమవారాల వ్రతం చేస్తే..

కోడి కూర వండేటప్పుడు ఈ ఆకులు వేసి తింటే కళ్ళ జోడుతో పనే లేదు

ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడు.. 200లకు పైగా సినిమాలు.. చివరకు..