AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 ల్లో కూడా మన తాతలు ఉక్కులా ఉన్నారంటే.. కారణం ఇదే.. షుగర్​ పేషెంట్స్​ కూడా హాయిగా తినొచ్చు..!

ఈ రెసిపీని ఆంధ్రాలో చాలామంది తింటారు ఎందుకంటే ఇది అంత ఫేమస్. 60 ల్లో ఉన్న తాతలు బలంగా ఉన్నారంటే వీటి వలెనే. అప్పట్లో ఈ రొట్టెలను ఇష్టంగా తినే వాళ్ళు. ఆ వంటకం ఏదో కాదు.. దిబ్బ రొట్టె. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు దీనిలో ఉన్నాయి.చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 10, 2026 | 7:54 AM

Share

ఈ రెసిపీని ఆంధ్రాలో చాలామంది తింటారు ఎందుకంటే ఇది అంత ఫేమస్. 60 ల్లో ఉన్న తాతలు బలంగా ఉన్నారంటే వీటి వలెనే. 
అప్పట్లో ఈ రొట్టెలను ఇష్టంగా తినే వాళ్ళు. ఆ వంటకం ఏదో కాదు.. దిబ్బ రొట్టె. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు దీనిలో ఉన్నాయి.
చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఈ రెసిపీని ఆంధ్రాలో చాలామంది తింటారు ఎందుకంటే ఇది అంత ఫేమస్. 60 ల్లో ఉన్న తాతలు బలంగా ఉన్నారంటే వీటి వలెనే. అప్పట్లో ఈ రొట్టెలను ఇష్టంగా తినే వాళ్ళు. ఆ వంటకం ఏదో కాదు.. దిబ్బ రొట్టె. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు దీనిలో ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
జొన్న దిబ్బ రొట్టెకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల జొన్న పిండి, కప్పున్నర బియ్యం రవ్వ,  కప్పున్నర పెరుగు, మీడియం సైజ్   ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, 10 కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ , కొత్తిమీరను తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

2 / 5
జొన్న దిబ్బ రొట్టె తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో రెండు కప్పుల జొన్న పిండి,  కప్పున్నర పెరుగు, రుచికి తగినంత ఉప్పు వేసి దీనిని మంచిగా కలపాలి. ఇంకా వీటిలో  గ్లాసున్నర నీరు పోసి మళ్ళీ రెండోసారి దీనిని మంచిగా  కలుపుకోవాలి. పిండి సరిగా కలపకపోతే ఇది మంచిగా రాదు.

3 / 5
జొన్న దిబ్బ రొట్టె తయారీ విధానం స్టెప్ 1 : మొత్తం కలుపుకున్న ఆ తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 10  కరివేపాకు ఆకులు , కట్ చేసిన కొత్తిమీర కూడా దీనిలో బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా కలుపుకుంటే ఇది మంచిగా వస్తుంది.

4 / 5

జొన్న దిబ్బ రొట్టె తయారీ విధానం స్టెప్ 2 : గ్యాస్ పొయ్యి వెలిగించి దీనిలో నూనె  వేసి, అది బాగా వేడయ్యాక ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. పెనం పెట్టి  పిండిని మందంగా పోసుకోవాలి. ఇలాగే 10 నిమిషాల పాటు బాగా కాల్చాలి. ఇది ఒక వైపు కాల్చిన తర్వాత ఇంకో వైపు కూడా బాగా కాల్చుకోవాలి అంతే దిబ్బ రొట్టె రెడీ.

5 / 5
Follow Us
60 ల్లో కూడా మన తాతలు ఉక్కులా ఉన్నారంటే.. కారణం ఇదే..

ప్రెషర్‌ కుక్కర్‌ట్రిక్‌తో దూదిలాంటి సాఫ్ట్‌ ఇడ్లీ..ఇన్‌స్టంట్‌గా

కోహ్లీ, రోహిత్ లెగసీకి బ్రేక్.. శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్..!

గీజర్ వాటర్ vs పొయ్యి నీళ్లు.. స్నానానికి ఏది బెస్ట్..?

కారులో ఫ్యూయల్‌ క్యాప్‌ ఎడమ వైపున లేదా కుడి వైపున ఎందుకు ఉంటుంది?

ముంబైకి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ చేయించుకోనున్న జనసేనాని..

లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
క్లెయిమ్‌ల నుండి పెన్షన్ వరకు.. ఈపీఎఫ్‌వోలో 10 కీలక మార్పులు ఇవే.

వాడిని వద్దని చెప్పినా అంటగట్టేశారు.. వాని వల్లే సిరీస్ కోల్పోయాం

ఈ పాతకాలపు బెల్లం పాకం కూర తింటే రక్తహీనతకు గుడ్‌బై!