AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి ఆరోగ్యానికి వరం లాంటివి.. ఒక్కో గింజ దివ్యాస్త్రమే.. తిన్నారంటే అమేజింగ్ అంతే..

విటమిన్లు, మినరల్స్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అయితే వీటన్నింటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఆరోగ్యానికి కీలకమైనవి.. శరీరంలోని ఈ పోషకాల లోపాలు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అందుకే మీ డైట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లను తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2024 | 2:04 PM

Share

1 / 8
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాధారణంగా నాన్ వెజ్ ఫుడ్స్‌లో పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల, శాకాహారి లేదా శాఖాహార ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు ఒమేగా 3 లోపాన్ని తీర్చడం కొంచెం కష్టమవుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా లభించే అనేక మొక్కల ఆధారిత ఆహారాలు ఉన్నాయి.  వీటితో దీని లోపాన్ని మనం తీర్చవచ్చు..

2 / 8
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏమిటి?  WebMd యొక్క నివేదిక ప్రకారం.. ఒమేగా 3 ఆరోగ్యకరమైన కొవ్వులలో ఇవి కీలకమైనవి.. కానీ మన శరీరం ఈ కొవ్వులను ఉత్పత్తి చేయదు. ఇందులో మూడు రకాల కొవ్వులు ఉంటాయి - EPA, ALA, DHA.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలలో సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

3 / 8
రోజూ ఎంత తినాలి?  అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. సగటు మనిషి రోజూ 1.6 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లను తన ఆహారంలో చేర్చుకోవాలి. అదే సమయంలో, మహిళలు తమ ఆహారంలో 1.1 గ్రాముల ఒమేగా 3 చేర్చుకోవాలి. శాకాహారులు కొన్ని పదార్థాలను తీసుకుంటే ఒమేగా 3 లోపం నుంచి బయటపడొచ్చు..

4 / 8
అవిసె గింజలు: అవిసె గింజలలో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. అవిసె గింజల ద్వారా శరీరానికి అందే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లుగా మారుతుంది.

5 / 8
చియా విత్తనాలు: బరువు తగ్గడానికి ప్రజలు తరచుగా చియా గింజలను తింటారు. అయితే ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల గొప్ప మూలంగా కూడా పరిగణిస్తారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, చియా విత్తనాలు తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని బాగా తగ్గించవచ్చు.

6 / 8
వాల్నట్: వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. వాల్ నట్స్ తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇంకా జీర్ణక్రియను కూడా క్రమబద్ధీకరిస్తుంది.

7 / 8
అయితే, ఎక్కువగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వైద్యులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

8 / 8
Follow Us
డైమండ్ కట్ డిజైన్​తో అదిరిపోయే స్మార్ట్‌వాచ్. స్పెషాలిటీస్ ఇవే

జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకత..

కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!

టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్

కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..

సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..

ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా

అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!