వీరికి తేనే చాలా మంచిది.. ఆ సమస్యలను తరిమికొడుతుంది 

Prasanna Yadla

21 october 2026

Pic credit - Pinterest

తేనె మీ గొంతు మంటను తగ్గించి, ఇంకా దగ్గు తీవ్రతను కూడా చాలా వరకు తగ్గిస్తుంది  

 గొంతు మంట

ఇంకా తేనె గొంతు నొప్పిని తగ్గించి ఆ సమస్య నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది ఇంకా ఇది ఇబ్బందిని తగ్గిస్తుంది 

గొంతు నొప్పి

ఇంకా తేనెలో సహజ చక్కెరలు ఉంటాయి ఇది మలబద్ధకానికి చెక్ పెడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు తినాలి

మలబద్ధకానికి

ఇంకా ఈ తేనెలోని ఉండే చక్కెరలు మీ శరీరానికి చాలా వేగంగా శక్తిని అందిస్తాయి.

వేగంగా శక్తిని అందిస్తాయి.

ఇంకా ఈ తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడి నుంచి మిమ్మల్ని రక్షించడంలో హెల్ప్ చేస్తాయి 

యాంటీఆక్సిడెంట్లు

ఇంకా చర్మ సంరక్షణ కోరుకునేవాళ్లకి ఇది మంచిగా ఉంటుంది. ఈ  తేనెను గాయాలపై రాయవద్దు 

తేనెను గాయాలపై రాయవద్దు

గొంతు అస్తమానం పొడిబారే వాళ్ళు వెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే గొంతుకు ఉపశమనం కలుగుతుంది 

గొంతుకు ఉపశమనం కలుగుతుంది

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్