AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊహల్లో తేలిపోవాలా.. నవంబర్‌లో ఈ ప్లేసెస్ సందర్శించాల్సిందే

నవంబర్ నెల వచ్చిందంటే చాలు వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అందుకే ఈ సమయంలో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. అయితే మీరు కూడా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే తప్పకుండా నవంబర్ నెలలో ఈ ప్లేసెస్ తప్పకుండా వెళ్లాలి అంట, ఇంతకీ అవి ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 22, 2026 | 8:18 AM

Share
నవంబర్ నెలలో తప్పకుండా అమృతసర్ వెళ్లాల్సింది. అద్భుతమైన ప్రదేశాలలో కూడా ఇదొక్కటి. పంజాబ్‌లోని ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్వర్ణ దేవాలయం తన కాంతితో ప్రకాశిస్తుంది. ఇక్కడికి వెళ్లి ఆలయం, చుట్టూ ఉన్న కొలను చూస్తే మంత్రముగ్దులు అవ్వాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది.

1 / 5
వారణాసి, ఉత్తర ప్రదేశ్ : నవంబర్ మాసం వచ్చిందంటే చాలు, చల్లని గాలి,  ఎండ లేకుండా ఉంటుంది.  అయితే చాలా మంది వారణాసి వెళ్లాలి అనుకుంటారు. అయితే మీరు వెళ్లడానికి ఈ సమయం చాలా బెస్ట్ అని చెప్పాలి. సూర్యోదయంలో పడవ ప్రయాణాలు, ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
ఉదయపూర్, రాజస్థాన్ : రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ కూడా చాలా అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి. అందమైన రాజభవనాలు, అందమైన ఉద్యానవనాలు, సరస్సులు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందువలన నవంబర్ నెలలో టూర్ ప్లాన్ చేసుకునే వారు తప్పకుండా రాజస్థాన్‌లోని ఉదయపూర్ వెళ్లొచ్చు.

3 / 5
మున్నార్ : అందమైనే ప్రదేశాలలో మున్నార్ కూడా చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. అందమైన కాఫీ తోటలు, సరస్సులు ,నదులు, ఎత్తైన కొండలు ఇవన్నీ కూడా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పాలి. అందువలన పచ్చని ప్రకృతిలో ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి.

4 / 5
డార్జిలింగ్ : డార్జిలింగ్ ఒక అందమైన పర్యాటక ప్రదేశం అని చెప్పాలి. అందువలన వీరికి అది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. హిమాలయాలు, ఎత్తైన కొండలు, రైలు ప్రయాణం ఇవన్నీ కూడా చాలా  అద్భుతంగా ఉంటాయి.  నవంబర్ నెలలో టూర్ ప్లాన్ చేసేవారికి ఇది చాలా బెస్ట్.

5 / 5
Follow Us
ఊహల్లో తేలిపోవాలా.. నవంబర్‌లో ఈ ప్లేసెస్ సందర్శించాల్సిందే
ఊహల్లో తేలిపోవాలా.. నవంబర్‌లో ఈ ప్లేసెస్ సందర్శించాల్సిందే
టీమిండియాకు ఈ ముగ్గురితోనే అసలు ముప్పు
టీమిండియాకు ఈ ముగ్గురితోనే అసలు ముప్పు
బెజవాడలో దారుణం.. ఓ వాటర్‌ బాటిల్‌ కోసం నిండు ప్రాణాలు తీశారు..

ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు

గనులు లేని దేశం.. బంగారంలో మాత్రం ప్రపంచంలోనే టాప్!

ఈ బ్యాంకుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.5,000 మాత్రమే విత్‌డ్రా

తొలి పోరుకు టీమిండియా రెడీ.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్ ఇదే

100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కూటమి పార్టీల స్పందన

పాశాంకుశ ఏకాదశి.. ఈ వ్రతం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం! పూజా విధానం

కాళ్లు, చేతులు ఉబ్బుతున్నాయా? శరీరంలో నీరు నిల్వ ఉండటానికి కారణం!