AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క నూనె లేకుండా.. బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!

బరువు తగ్గాలనుకునేవారికి ఇది సూపర్ ఫుడ్ ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి, మీరు దీనిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మంచిది. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా హెల్తీ అని చెప్పొచ్చు. ఇంకా దీనిలో నూనె ఒక్క చుక్క కూడా వాడాల్సిన అవసరం లేదు. మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 15, 2026 | 3:06 PM

Share

1 / 5

శెనగల మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు: రెండు కప్పుల శెనగలు,  ఒక పెద్ద టమాటా,  ఒక  ఉల్లిపాయ, ఒక కీరా దోసకాయ , ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, కొద్దిగా మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్,  రుచికి  సరిపడా ఉప్పు, దీనిలో నూనె అవసరం లేదు కాబట్టి వాడాల్సిన అవసరం లేదు. దీనితో సరైన విధంగా చేసుకుంటే  రుచిగా ఉంటుంది.

2 / 5
శెనగల మిక్చర్ తయారీ విధానం:  ముందుగా శెనగలు తీసుకుని వాటిని కనీసం నాలుగు గంటల పాటు  నానబెట్టుకోవాలి అలాగే, ఉల్లిపాయను కడిగి  చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా  కీరా దోసకాయ, టమాటాలను కూడా తీసుకుని ఒక గిన్నెలో వేయాలి. ఇలా కలిపిన వీటిని 15 నిముషాల పాటు  పక్కన పెట్టుకోవాలి.

3 / 5
శెనగల మిక్చర్ తయారీ విధానం స్టెప్ 2:  ఇప్పుడు వీటిని తీసుకుని కొద్దిగామసాలా పొడి, అర టేబుల్ స్పూన్  మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్,  రుచికి తగినంత   ఉప్పును వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటిని బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట తీసుకుంటే డబ్బులు లేకుండానే మంచి   ఫలితం వస్తుంది

4 / 5

శెనగలు పడని వాళ్లు వీటిని తినకపోవడమే మంచిది ఒకవేళ తినాలి అనుకుంటే వైద్యున్ని సంప్రదించి తినాలి  (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి

OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?

ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్

ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..

అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య

నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి

Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..

పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..