రెండు రోజులు 2 కప్పులు తింటే చాలు.. పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం మైనంలా కరుగుతుంది..

Updated on: Sep 11, 2026 | 8:44 AM

ఓట్స్ లోని అధిక ఫైబర్ చెడు కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారి, ప్రయోజనకరమైన ఆమ్లాలను విడుదల చేయడం ద్వారా ఈ సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. వారానికి రెండు కప్పులు ఓట్స్ తీసుకుంటే నెలన్నర వరకు ప్రభావం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.

1 / 5

2 / 5
ఓట్స్ వాడకం వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడం, మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు అదుపులో ఉండటం వంటి ప్రయోజనాలను పరిశోధనలు ధృవీకరించాయి. వారానికి కేవలం రెండు రోజులు రెండు కప్పుల ఓట్స్ తీసుకోవడం వలన శరీరంలో నెలన్నర పాటు చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రణలో ఉంటుందని, మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు అదుపులో ఉంటాయని తేలింది.

3 / 5
మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కేవలం ఒక జబ్బు కాదు, ఇది నాలుగు రకాల ఆరోగ్య సమస్యల సమూహం. జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల వచ్చే ఈ జబ్బులను మెటబాలిక్ సమస్యలు అంటారు.  స్థూలకాయం (ఒబేసిటీ), అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) అధిక కొలెస్ట్రాల్. ఈ నాలుగు సమస్యలు ఒకే వ్యక్తికి ఉన్నప్పుడు దానిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఉదాహరణకు, కొందరికి కేవలం స్థూలకాయం లేదా షుగర్, బీపీ మాత్రమే ఉండవచ్చు. కానీ ఈ నాలుగు సమస్యలు కలిసి ఉన్నప్పుడు ఇది మరింత తీవ్రమైన పరిస్థితి.

4 / 5

ఓట్స్ లో సుమారు 14-15% ఫైబర్ ఉంటుంది. ఇతర మిల్లెట్స్ లో కూడా ఇంత అధిక స్థాయిలో ఫైబర్ ఉండదు. ఈ అధిక ఫైబర్ ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియా (గుడ్ బ్యాక్టీరియా)కు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తుంది. చెట్టుకు ఎరువు లాగా, ఈ ఫైబర్ మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. మంచి బ్యాక్టీరియా పెరిగినప్పుడు, అవి కొన్ని ప్రయోజనకరమైన ఆమ్లాలను (యాసిడ్స్) విడుదల చేస్తాయి. ఎసిటేట్, బ్యూటరేట్, ప్రొపియోనేట్. ఈ ఆమ్లాలు రక్తంలోకి ప్రవేశించి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో, మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో స్థూలకాయాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

5 / 5
జర్మనీలోని బాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం, ఓట్స్ లోని ఫైబర్ ఆహారంలోని కొలెస్ట్రాల్ ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా, పిండి పదార్థాలు జీర్ణమైన తర్వాత చక్కెర స్పీడ్‌గా రక్తంలోకి విడుదల అవ్వకుండా నెమ్మదిగా వెళ్లేలా నియంత్రిస్తుంది. మంచి బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలు, శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రించి, దాని పెరుగుదలను అడ్డుకుంటాయి. వారంలో రెండు కప్పుల ఓట్స్ వినియోగం నెలన్నర పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుందని పరిశోధనలు తేల్చాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us