వీరికి మినపప్పు విషంతో సమానం.. తింటే డేంజర్ బెల్స్
samatha
10 september 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ క్రేజీ బ్యూటీ రీతూ చౌదరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభిన
యం ఈ అమ్మడు సొంతం.
బుల్లితెరపై పలు సీరియల్స్‌లలో నటిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.
తర్వాత టీవీ షోలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ అమ్మడు లైఫ్ టర్న్ అయ్యింది
.
జబర్దస్త్‌లోకి కమెడీయన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తన అందంతోనే కాకుండా స్కిట్లతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
తర్వాత ఏకంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు
పెట్టింది ఈ చిన్నది.
బిగ్ బాస్‌లో తన అందం, ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతే కాకుండా 90 రోజుల పాటు ఉండి, చివరలో ఈ బ్యూటీ హౌస్ నుంచి బయటకు వచ్చింది.
తర్వాత బీబీ జోడీలో కూడా పార్టీసిపేట్ చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం పలు షోలో చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల బ్యూటీ తాజాగా చీరకట్టులో తన అంద చందాలతో ఆకట్టుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?