AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: విదేశాల్లో కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయవచ్చా..? చాలామందికి తెలియని రూల్స్ ఇవే.. ఈ తప్పు చేస్తే..

యూపీఐ చెల్లింపుల వ్యవస్త దేశంలో ఎంత పాపులర్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్డు పక్కన ఉండే దుకాణం నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోట క్యూఆర్ కోడ్ స్కానర్లు కనిపిస్తున్నాయి. అయితే విదేశాల్లో కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చా..?

Venkatrao Lella
|

Updated on: Sep 11, 2026 | 7:59 AM

Share
దేశంలో యూపీఐ ఎంత పాపులర్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు రికార్డ్ స్థాయిలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. యూపీఐ రాకతో బ్యాంక్ లావాదేవీలు నిర్వహించుకోడం మరింత సులభమైంది. జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా సెకన్లలోనే నిధులు బదిలీ చేయవచ్చు. అలాగే బ్యాలెన్స్ చెకింగ్, పిన్ సెట్ చేసుకోవడం లాంటి సేవలు ఇందులో పొందవచ్చు.

1 / 5
అయితే చాలామందిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ కూడా యూపీఐ లావాదేవీలు     చేయవచ్చా అనే డౌట్ ఉంటుంది. ప్రస్తుతం 11 దేశాల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యం అందుబాటులోకి ఉంది. మరిన్ని దేశాలకు దీనిని వస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మీరు ఆ దేశాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. అయితే కొంతమొత్తంలో ఛార్జీలు పడతాయి.

2 / 5
మీరు విదేశీ చెల్లింపులు చేయాలంటే ముందుగా మీ యూపీఐ యాప్‌లో అంతర్జాతీయ చెల్లింపుల ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలి. మీరు పేమెంట్స్ చేయాల్సిన దుకాణంలో యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే ఆప్షన్ కలిగి ఉండాలి. దీంతో పేమెంట్స్ చేసేటప్పుడు ఒక్కసారి దుకాణాదారుడిని అడిగి చేయడం మంచిది. అలాగే ఛార్జీలను కూడా తనిఖీ చేసుకోవాలి.

3 / 5
మీరు విదేశీ కరెన్సీని రూపీలోకి మార్చుకున్నందుకు విదేశీ కరెన్సీ మార్పిడి ఖర్చు, బ్యాంక్ ఛార్జీలు ఉంటాయి. దీంతో మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఈ ఛార్జీలను పరిశీలించాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా నుంచి అదనపు ఛార్జీల రూపంలో ఎంత కట్ అవుతుందనేది తనిఖీ చేసుకోండి. మీరు విదేశీ కరెన్సీ చార్జీలు ఉన్న ఫారెక్స్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఏది తక్కువ ఖర్చు అనేది పరిశీలించుకోండి

4 / 5
విదేశీ చెల్లింపులకు అదనపు రుసుంలు ఉంటాయని గూగుల్ పే తెలిపింది. అలాగే యూపీఐ యాప్‌లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఎనేబేల్ చేసుకోవాలి. మీరు యూపీఐ సౌకర్యం ఉన్న అన్ని హోటళ్లు, దుకాణాల్లో చెల్లింపులు చేయవచ్చు. అయితే యూపీఐ యాప్‌లు యాక్టివేట్ చేసుకున్నాక 7 రోజుల పాటు గూగుల్ పేలో సేవలు పొందవచ్చు. ఆ తర్వాత మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలి.

5 / 5
Follow Us
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...

రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు

లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి

సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ

అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..

పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!

దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..

చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..