రాత్రి సమయంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
samatha
09 september 2026
Pic credit - Pinterest
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ పెరుగు తినడం వలన ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
అయితే చాలా మంది మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా పెరుగు తింటే మరి కొంత మంది రాత్రి సమయంలో తింటుంటారు.
మరి రాత్రి సమయంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్
నారో చూద్దాం.
అయితే ఆయుర్వేదం ప్రకారం రాత్రి సమయంలో పెరుగు తినడం వలన జలుబు, కఫం వంటి సమస్యలు వస్తాయంట.
అంతే కాకుండా రాత్రి పూట పెరుగు తినడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది కడుపు, ఉబ్బరం, గ్య
ాస్కు కారణం అవుతుంది.
అందువలన రాత్రి సమయంలో పెరుగు తినడం అంత మంచిది కాదు అని చెప్తున్నారు. దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.
ముఖ్యంగా సైనస్, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడే వారు రాత్రి సమయంలో అస్సలే పెరుగు తినకూడదని నిపుణులు సూచిస
్తున్నారు.
పెరుగు ఏ సమయంలో తింటే మంచిదంటే? మధ్యాహ్నం సమయంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీని వలన తీసుకున్న ఆహార
ం కూడా త్వరగా జీర్ణం అవుతుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?