AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాయక చవితి స్పెషల్ పులిహోర.. ఇలా చేస్తే 100 మందికి సరిపోతోంది.. పక్కా కొలతలతో

వినాయక చవితి రోజున పూజ చేసి ఆ బొజ్జ గణపయ్య కి నైవేద్యాలు చేసి పెడతాము వాటిలో పులిహోర కూడా ఒకటి. ఆ రోజున ఇల్లు మొత్తం బంధువులు, భక్తులతో సందడితో నిండి పోతోంది. పెద్ద సంఖ్యలో పూజకు వస్తారు కాబట్టి ప్రసాదం కూడా మంచిగా చేసి పెట్టాలి. ఇలా చేస్తే పులిహోర 100 మందికి సరిపోతోంది. ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Sep 11, 2026 | 7:33 AM

Share
కావాల్సిన పదార్థాలు: బియ్యం – 8 కిలోలు, కేజిన్నర చింతపండు , పావుకిలో పచ్చిమిర్చి, 250 గ్రాములు ఎండుమిర్చి, 750 గ్రాములు పల్లీలు , 400 గ్రాములు , 250 గ్రాములు మినపప్పు , 150 గ్రాములు ఆవాలు,  150 గ్రాములు జీలకర్ర , 150 గ్రాములు పసుపు , ఒక కట్ట కరివేపాకు , 30 గ్రాములు ఇంగువ , రుచికి సరిపడా ఉప్పు , 1.5 లీటర్ల నువ్వుల నూనె, 250 గ్రాములు నువ్వులు, అవసరమైనంత నీళ్లను తీసుకోవాలి.

1 / 5
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని బాగా కడిగి, గింజలు పొడిగా ఉండేలా  ఈ అన్నాన్ని వండుకోవాలి. వండిన అన్నాన్ని పెద్ద ప్లేట్ లో లేదా ఒక పెద్ద గిన్నెలో దీనిని చల్లారనివ్వాలి. ఆ తరవాత చింతపండును నీటిలో  నానబెట్టి దాని నుంచి  రసం తీసుకోవాలి. దానిలో   కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి బాగా మరిగించాలి. పులుసు చిక్కగా అయినా తరవాత  పక్కన పెట్టాలి.

2 / 5
పెద్ద పాన్ లో కొద్దిగా నువ్వుల నూనె వేసి దానిలో ఆవాలు,  మినపప్పు, పల్లీలు , జీలకర్ర, శనగపప్పులు వేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ ఎండుమిర్చి  సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న చింతపండు పులుసును మొత్తం పోపులో వేసి నిమిషాల పాటు మరిగించాలి. దీనిని నూనె పైకి తేలే దాకా దీనిని ఉడికిస్తే  అది రెడీ అవుతుంది.

3 / 5
ముందుగా చల్లారిన అన్నంపై పులిహోర పులుసు దీనిలో కొద్దీ కొద్దిగా పోసుకుంటూ పెద్ద గరిటెతో కలపాలి. అయితే, ఈ అన్నం మెత్తబడకుండా దీనిని మిక్స్ అయ్యేలా  కలపాలి. ఈ నువ్వులను మిక్సీలో  పొడిలా చేసుకుని  చేసి  పులిహోరలో దీనిని కలిపితే మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు, పులుపు, కారం సరిపోయేలా దీనిని చూసుకోవాలి.

4 / 5
ఈ పులిహోరను మీరు కనీసం 3 గంటలు ఉంచితే ఈ చింతపండు పులుసు  వేడి అన్నంలో మిక్స్ అయ్యి టేస్ట్ డబుల్ అవుతుంది.  వినాయక చవితి పూజ, ప్రసాదంలా కానీ  అన్నదానానికి ఇలా చేస్తే 100 మందికి పక్క సరిపోతోంది. అయితే, రెండు పెద్ద గిన్నెలు తీసుకోవాలి. దీనిని రెడీ చేసి వడ్డించుకోవచ్చు.

5 / 5
Follow Us
వినాయక చవితి స్పెషల్ పులిహోర.. ఇలా చేస్తే 100 మందికి

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూరవిద్య ప్రవేశాలకు 2026నోటిఫికేషన్

:యూట్యూబర్ నందన కేసులో బిగ్‌ అప్‌డేట్.. పోలీసుల విచారణలో..

రూ.6 లక్షల ప్రారంభ ధరతో మారుతి బాలెనో..
రూ.6 లక్షల ప్రారంభ ధరతో మారుతి బాలెనో..
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్

కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్

'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'

రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం

భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే

మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌