వినాయక చవితిని సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. భాద్రపద శుక్ల చవితి తిథి సెప్టెంబర్ 14న ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15న ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. ఈ శుభ సమయంలో వినాయకుడికి పూజలు చేసుకోవడం శ్రేష్ఠమని తెలుపుతున్నారు.