టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే?
పల్లీల చట్నీ ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఏ టిఫిన్స్‌లోకి అయినా ఈ చట్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కొంత మంది దీనిని ఎలా ప్రిపేర్ చేసినా అంతగా సెట్ అవ్వదు. కాగా, ఇప్పుడు మనం అద్భతమైన రుచిని ఇచ్చే విధంగా పల్లీల చట్నీని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
