ఖాళీ కడుపుతో ఖర్జూర తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
samatha
10 september 2026
Pic credit - Pinterest
ఖర్జూర ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ రెండు తిన్నా చాలు, ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుం
ది.
ముఖ్యంగా ఖర్జూరాలో ఫైబర్, విటమిన్స్, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం శరీరానికి చాలా మ
ంచిది.
అయితే చాలా మంది ఖర్జూరాలను తినే సమయంలో ఖాళీ కడుపుతో తినవచ్చా లేదా అని సందేహిస్తుంటారు. కాగా వారి కోసమే ఈ సమాచార
ం.
ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.
ఖాళీ కడుపుతో 2 లేదా 3 ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వలన రోజంతా ఎనర్జీగా ఉంటారు, నీరసం అస్సల
ు రాదంట.
అంతే కాకుండా ఖర్జూరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ సూపర్ ఫాస్ట్ గా జరిగి మలబద్ధకం సమస్య
పూర్తిగా తగ్గుతుంది.
అలాగే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటుంది. దీని వల్ల రక్తహీనత, నిద్రలేమి సమస్యలు ఉన్నవారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది.
అయితే ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో, కానీ ఒకేసారి 5 కంటే ఎక్కువ తినకూడదంట. దీని వలన షుగర
్ లెవల్స్ పెరిగే ఛాన్స్ ఉన్నదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?