అర్జెంటీనాలోని మార్ డెల్ ప్లాటా తీరంలో సముద్రం రాత్రికి రాత్రే అసాధారణంగా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో రెస్టింగా డెల్ ఫారో అనే భారీ రాతి ప్రాంతం బయటపడింది. బలమైన గాలులు, వాతావరణ పీడనంలో మార్పులు, లో టైడ్ కలయిక వల్లే ఇది తాత్కాలికంగా సంభవించిన మెట్రోలాజికల్ లో టైడ్ అని అధికారులు స్పష్టం చేశారు.