AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేని రోజులు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Sep 11, 2026 | 6:59 AM

Share

1 / 5
 జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని యోగాలు ముఖ్యమైనవిగా చెబుతుంటారు. కొద్దీ రోజుల్లో చంద్రుడు కన్యారాశిలోకి సంచారం చేయనున్నాడు. 
ఇప్పటికే బుధుడు కన్యారాశిలో ఉన్నాడు. చంద్రుడు,  బుధుడు సంయోగంలో ఉండటం వలన శుభయోగాలు ఏర్పడతాయి. అదే సమయంలో బుధాదిత్య యోగం  ఏర్పడుతుంది.

జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని యోగాలు ముఖ్యమైనవిగా చెబుతుంటారు. కొద్దీ రోజుల్లో చంద్రుడు కన్యారాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికే బుధుడు కన్యారాశిలో ఉన్నాడు. చంద్రుడు, బుధుడు సంయోగంలో ఉండటం వలన శుభయోగాలు ఏర్పడతాయి. అదే సమయంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.

2 / 5
సింహ రాశి :  ఈ రాశి వారికి మొత్తం మారుతుంది. ఇంకా వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొత్త అవకాశాలు వస్తాయి. వీటితో డబ్బు ఒక్కసారిగా పెరుగుతుంది. అంతే కాదు, సేవింగ్స్ కూడా పెద్ద మొత్తంలో పెరుగుతాయి. మీ పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. మొదలు పెట్టిన పనులు పూర్తి అవుతాయి.

3 / 5

కన్యా రాశి: కన్యా రాశి వారు పెండింగ్ పనులను ముందుకు వెళ్తాయి మీరు కొద్దిగా దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 
ఇది  వీరికి సానుకూల సమయం అంతేకాదు అంతే కాదు, ఆర్ధికంగా వీరికి కలిసొచ్చే సమయం. ప్రతి దానిలో శుభ ఫలితాలు పొందుతారు.  ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కోర్టు సమస్యలు  అన్ని పరిష్కారమవుతాయి.

కన్యా రాశి: కన్యా రాశి వారు పెండింగ్ పనులను ముందుకు వెళ్తాయి మీరు కొద్దిగా దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇది వీరికి సానుకూల సమయం అంతేకాదు అంతే కాదు, ఆర్ధికంగా వీరికి కలిసొచ్చే సమయం. ప్రతి దానిలో శుభ ఫలితాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కోర్టు సమస్యలు అన్ని పరిష్కారమవుతాయి.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌

వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు

IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?

తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు

ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

హువావే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ధర కూడా అదిరిపోతోందిగా

ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఐకూ జెడ్‌11 ఎక్స్‌ ఎ

దేశవ్యాప్తంగా నేడు బ్యాంకులు బంద్.. ఈ సేవల్లో అంతరాయం..

Ai+! నోవా 2 పవర్‌‌ స్మార్ట్‌ఫోన్ స్పెషాలిటీస్‌ తెలుసా