Navaratri: కోనసీమలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీనోట్లతో అమ్మవారు.. అఖండ జ్యోతి దీపాలతో గ్రామోత్సవం
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గమ్మవారి ఆలయాలను పువ్వులు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి ఆలయాల్లో భక్తులతో సందడి నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యంత వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
