Black Hair: ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఈ సింపుల్ చిట్కాతో 15 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి!

Updated on: Jan 23, 2026 | 5:13 PM

Natural black hair: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వర్క్ టెన్షన్స్ కారణంగా చాలా మంది రకరాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో జుట్టురాలడం, జుట్టు తెల్లబడడం అనేది ప్రధాన సమస్య.. ప్రతి 10 మంది సుమారు 8 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే తెల్లజుట్టును నల్లగా మార్చుకునేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. కాని కొన్ని సార్లు వాటి కారణంగా ఇతర సమ్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మన వంటిల్లో దొరికే కొన్ని వస్తువులతో సహజంగా జుట్టును ఎలా నల్లగా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
జీవనశైలిలో మార్పులు, వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం కారణంగా, చాలా మంది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా మంది అనేక రకాల షాంపూలు, హెయిర్ కలర్స్ ఉపయోగిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు రావడం లేదు.

2 / 5
ఈ క్రమంలో మీరు సహజంగా జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. కొందరు ఆరోగ్య నిపుణుల ప్రకారం మన ఇంట్లో దొరికే టామోటాలు మన జుట్టును రంగు మార్చడంతో చాలా ప్రభావవంతగా పనిచేస్తాయని చెబుతున్నారు.

3 / 5
అవును మనం వంటకాల్లోకి ఉపయోగించే టామోటా కేవలం ఆహారంగా మాత్రమే కాకుండా ఔషదంగా కూడా ఉపయోగపడుతుందంటున్నారు. మీరు కూడా ఇలాంటి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతుంటే, మీ జుట్టును నల్లగా మార్చడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. టామోటాతో జుట్టును నల్లగా మార్చుకునేందుకు మీరు టమోటా గుజ్జును ఉపయోగించాలి.

4 / 5
ఈ టమాటో గుజ్జుతో  ప్యాక్ తయారు చేసుకొని దాన్ని జుట్టుకు రాసుకోవాలి. ఇది జుట్టును నల్లగా మార్చడంతో చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ముందుగా సగం టమాటో, మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, వీలైతే హెన్నా పేస్ట్ తీసుకోండి. వీటన్నింటినీ ఒక చిన్న గిన్నెలో వేసి బాగా కలపండి. 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి.

5 / 5
తర్వాత ఆ మిశ్రామాన్ని ఒక బ్రష్ సహాయంతో మీ జుట్టు మొత్తానికి అప్లై చేసుకొండి. ఒక 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటిని తీసుకుని మీ రెగ్యులర్ షాంపూ ఉపయోగించి బాగా కడగండి. ప్రతి నెలా ఇలా చేస్తే, కొన్ని రోజుల్లోనే మీ జుట్టు నల్లగా మారుతుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)