AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare: అక్కడే ఉంది అసలు రహస్యం.. కిచెన్‌లోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం!

అందమైన ముఖం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వర్షాకాలంలో తేమ కారణంగా గాలిలోని దుమ్మ మొత్తం ముఖంపై చేరి చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది. ముఖ్యం నల్లగా మారడం, మొటిమలు రావడం వంటివి జరుగుతుంది. వాటిని తొలగించుకునేందుక జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను వాడుతారు. కానీ మన కిచెన్‌లో దొరికే కొన్ని పదార్థాలతోనే ఈజీగా ఫేస్‌ వాష్‌లను తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి ఇంతకూ ఆ పదార్థాలు ఏవీ, వాటిలో చర్మ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Aug 23, 2026 | 5:53 PM

Share
పాలతో ఫేస్ వాష్‌: పాలలో ఫేష్ వాష్‌ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేసిన చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని సాఫ్ట్‌గా మారుస్తుంది. ఇందుకోసం ఒక దూది ఉండను పచ్చి పాలలో నానబెట్టి. దానితో ఫేస్ పై రుద్దుకోండి. కొద్దిసేపటి తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోండి. పాలు రాసుకున్న తర్వాత మీకు మంట, దురద లేదా ఎరుపు వంటివి కనిపిస్తే, దాని వాడకాన్ని ఆపివేయండి.

1 / 5
టమాటాతో ఫేస్ ప్యాక్: టమోటాలలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే విటమిన్లు, పోషకాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఫేస్‌కు వాడడం మంచిది. ఇందుకోసం మీరు టమోటాను సగానికి కోసి.. దాన్ని మీ ముఖానికి సున్నితంగా రాయండి. సుమారు 5-10 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని నీటితో కడుక్కోండి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం వల్ల మీ ముఖ్యం మృదువుగా మారడంతో పాటు నిగారింపు పెరుగుతుంది. మీది సున్నితమైన చర్మం అయితే, టమోటాను నేరుగా రాసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.

2 / 5
తేనెతో ఫేస్ వాష్‌: తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడానికి సహాయపడుతాయి.ఇవి చర్మాన్ని పొడిబారకుండా శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం 1/2 టీస్పూన్ పచ్చి తేనె తీసుకొని దానితో చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోండి. ఇలా చేసిన తర్వాత టవాల్‌తో ముఖాన్ని రుద్దకుండా మెల్లగా ప్రెస్‌ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

3 / 5
ఆలూ జ్యూస్: బంగాళాదుంపలలో విటమిన్ సి తో సహా అనేక పోషకాలు ఉంటాయి. మొటిమలు, నిర్జీవమైన చర్మానికి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక బంగాళాదుంప నుండి రసం తీసి ఒక గిన్నెలో ఉంచండి. దానిని దూది సహాయంతో ముఖం, మెడపై అప్లై చేసుకోండి. సుమారు 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోండి.

4 / 5
గమనిక: అయితే ఇవి సహజ పదార్థాలే అయినప్పటికీ అందరికి ఒకేలాంటి ప్రయోజనాలను అందించలేవు. కాబట్టి మీ ముఖానికి ఏదైనా రాసే ముందు ఎల్లప్పుడూ ప్యాచ్ టెస్ట్ చేయండి. మీకు మంట, దురద లేదా ఎరుపుదనం వంటివి అనిపిస్తే, వెంటనే మీ ముఖాన్ని కడుక్కోండి. మీకు మొటిమలు ఎక్కవగా ఉంటే చర్మవ్యాధి నిపుణులను సంప్రదిచండి!

5 / 5
Follow Us
కిచెన్‌లో ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం!

8 టెస్టులు.. 96 పాయింట్లు.. ఆసీస్ దెబ్బతో గిల్ సేన మైండ్‌బ్లాంక్

రాజు వెడ్స్ రాంబాయి సినిమాను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు..

తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు

పెళ్లయిన 4 నెలలకే.. గర్భిణీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిణి మృతి!

కాకినాడ AE సీన్ రిపీట్.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌!

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఎక్కడంటే..?

ఏపీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

శ్రావణ పౌర్ణమి పూజలో ఈ తప్పులు చేయకండి.. పూజా ఫలితాలకు ఆటంకం..

ఓటీటీలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?