Tollywood : దసరా సందడి.. కొత్త సినిమా పోస్టర్స్ అదిరిపోయాయిగా
ఈ దసరా సందర్భంగా టాలీవుడ్‌లో పలు కొత్త సినిమాల పోస్టర్లు సందడి చేశాయి. తమ అభిమాన హీరోలు, సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను చూసి సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమాల నుంచి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
