AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేలా చేసే పురాతన వంటకం.. తాత ముత్తాతలు ఇదే తినేవాళ్లు

ఈ పచ్చడి మన పూర్వీకుల నుంచి తింటున్నారు అంతేకాదు, దీనిని తింటే విరిగిన ఎముకలను కూడా త్వరగా అతుక్కుంటాయి ఇంకా బెడ్ మీద నుంచి లేవలేనోళ్ళు కూడా ఉరుకులు పెడతారు. అంతకముందు ఈ కాడలు తెచ్చకుని తినేవాళ్లు ఎందుకంటే, దీనిలో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

Prasanna Yadla
|

Updated on: Jul 07, 2026 | 6:30 AM

Share
ఈ పచ్చడి తింటే విరిగిన ఎముకలను కూడా అతుక్కుంటాయి ఇంకా లేవలేనోళ్ళు కూడా లేచి పరుగులు పెడతారు. ;పాత రోజుల్లో ఈ కాడలు తెచ్చకుని మరి దీనిని బాగా తినేవాళ్లు దీనిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

1 / 5
కావాల్సిన పదార్థాలు:  నల్లేరు కాడలు,  100 గ్రాములు పచ్చిమిర్చి, 10  వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజ్  ఉల్లిపాయ,  చింతపండు, ఒక టేబుల్ స్పూన్ కారం, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడనంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్  10 ఎండు మిర్చి, కరివేపాకులు ఆకులు  తీసుకోవాలి.

2 / 5
 నల్లేరు పచ్చడి తయారీ విధానం: ముందుగా నల్లేరు కాడలను తీసుకుని శుభ్రపరచుకోవాలి. అలాగే, తీగలలు లాగా ఉంటాయి వీటిని మూడు సార్లు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, వాటి మీద ఉన్న పీచు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత మళ్ళీ  ఇంకో పాన్ లో వేయించుకోవాలి. ఇలా చేస్తే మెత్తగా మగ్గుతాయి

3 / 5
 నల్లేరు పచ్చడి తయారీ విధానం స్టెప్ 1 : పచ్చి మిర్చి, టమాటాలను కూడా దీనిలో మగ్గించుకుని రోటిలో బాగా మంచిగా  నూరుకోవాలి. ఇక చివర్లో గ్యాస్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి  పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఆ తరువాత నల్లేరు కాడలను వేసి  మెత్తగా అయ్యేవరకు నూరుకుని తినాలి

4 / 5
అయితే, ఇతర సమస్యలతో బాధపడేవారు ఈ  పచ్చడి తినే ముందు వైద్యున్ని సంప్రదించి తినాలి (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్

IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?

కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న

చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..

మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు

నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..

హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..

పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ

గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..