AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎముకల బలానికి, నడుము మోకాళ్ళ నొప్పులను తగ్గించే పచ్చడి.. తిన్నారంటే లేచి పరుగులు పెడతారు

ఈ కాడల పచ్చడి తింటే విరిగిన ఎముకలను ఉక్కులా మార్చి నడుము నొప్పులను కూడా తగ్గిస్తాయి. ఒకసారి నడవలేని వాళ్ళు కూడా లేచి పరుగులు పెడతారు. ఇంకా దీని అద్భుతమైన రుచి, ఔషధ గుణాలు అన్ని వ్యాధులను నయం చేస్తాయి. బయట మార్కెట్‌లో దొరుకుతుంది కానీ ఈ పచ్చడిని ఇంట్లో చేసుకుంటే మంచి రుచి వస్తుంది.

Prasanna Yadla
|

Updated on: May 05, 2026 | 8:27 AM

Share

1 / 5
నల్లేరు కాడల పచ్చడికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు నల్లేరు కాడలు , నాలుగు పచ్చిమిర్చి, ఐదు వెల్లుల్లి రెబ్బలు,  రుచికి సరిపడా ఉప్పు , నిమ్మకాయంత చింతపండు, అర టేబుల్ జీలకర్ర , ఒక కప్పు వేరు శెనగలు,  ధనియాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

2 / 5
నల్లేరు కాడల పచ్చడి తయారీ విధానం: ముందుగా నల్లేరు కాడలను ఇలా సిద్ధం చేసుకోవాలి. ఈ కాడల పై తొక్కను తీసి వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరవాత పాన్‌లో ఆయిల్ వేసి నల్లేరు ముక్కలు వేసిమీడియం మంటపై 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇది నూనెలో బాగా మగ్గాలి  లేదంటే చేదుగా ఉంటుంది తినడానికి మంచిగా అనిపించదు.

3 / 5
ఉడికించిన తరవాత ఈ మిశ్రమాన్ని తీసుకుని నోటిలో నూరుకోవాలి.  వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి బాగా నూరుకున్న తరవాత దీనిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో   పాన్‌లో తీసుకుని నూనె వేసి అది వేడి అయ్యాకా నాలుగు పచ్చిమిర్చి, నాలుగు ఎండుమిర్చి, అర టేబుల్  జీలకర్ర వేయించి సువాసన వచ్చే వరకు వేయించాలి.

4 / 5
మీకు ఇతర సమస్యలు ఉంటే వైద్యున్ని సంప్రదించి తినడం మంచిది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!

'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్

పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే

బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!

ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!

నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..

ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో