4 / 5
మస్కిటో కాయిల్ నుంచి వెలువడే పొగ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది అనేక శ్వాస సంబంధ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌లోని సమ్మేళనాలు తలనొప్పిని కూడా ప్రేరేపిస్తాయి. అందుకే చాలామందికి దోమల నివారణ మందు వాసన చూస్తే తలనొప్పి వస్తుంది.