Momos Side Effects: ఇష్టమని మోమో లను ఎక్కువగా తింటున్నారా? ఈ ప్రమాదం తప్పదు మరి..!

Updated on: Aug 15, 2023 | 10:29 PM

Health Tips: ప్రస్తుత కాంక్రీట్ జంగిల్‌ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఎంతో బిజీ అయిపోతున్నారు. ఇంటి ఫుడ్‌కు దూరమై.. బయట దొరికే జంక్‌ ఫుడ్‌ను లాగించేస్తున్నారు. ఇక వ్యాపారులు రకరకాల ఫాస్ట్ ఫుడ్‌ను జనాలకు అలవాటు చేస్తున్నారు. కొత్త కొత్త రుచులతో వచ్చే ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ని జనాలు సైతం ఇష్టంగా తింటున్నారు. ఈ స్ట్రీట్‌ ఫుడ్‌లో ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన ఫుడ్.. మోమో. ఈ మోమోలను తెగ లాగించేస్తున్నారు జనాలు. రుచిగా ఉండటమే కారణం. అయితే, ఈ మోమోలను అతిగా తింటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 8

2 / 8
ఇప్పుడు చాలా చోట్ల మోమో విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. వీటిని తినేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. అయితే, వర్షాకాలంలో మోమోలు తినడం భలే రుచిగా  ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని తినేందుకు ఇష్ట పడుతున్నారు.

3 / 8
అయితే, ఈ మోమోలు అతిగా తినడం మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మోమో ఆరోగ్యకరమైన ఆహారం అని అంతా భావిస్తారని, వాస్తవానికి ఇది సరికాదని అంటున్నారు. పాన్ ఫ్రైడ్ మోమోస్ ఆరోగ్యానికి చేటు చేస్తాయని చెబుతున్నారు.

4 / 8
వాస్తవానికి మోమోస్ ని ఇడ్లీల మాదిరిగా ఆవిరిపై ఉడికించి తయారు చేస్తారు. అందుకే వీటిని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. కానీ, దానిని తయారు చేసి పిండితోనే సమస్య ఉందని చెబుతున్నారు నిపుణులు.

5 / 8
ఎందుకంటో పిండిని రోజూ తినడం సరికాదంటున్నారు. ఇందులో క్లూకోజ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు. అందుకే ఈ మోమోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

6 / 8
రోజూ మైదాతో తయారు చేసిన మోమోలను తినడం వలన షుగర్ పెరిగే ప్రమాదం ఉంది. దాంతో పాటు బరువు కూడా పెరుగుతారు. మలబద్దకం సమస్య కూడా పెరుగుతుంది. అందుకే మోమోస్ తినొద్దని సలహా ఇస్తున్నారు.

7 / 8
ఇక మోమోస్‌తో వడ్డించే సూప్ చాలా మందికి ఇష్టం. గిన్నెలు గిన్నెలు తినేస్తారు. అయితే, ఈ సూప్ ఎలాంటి వాటర్‌తో, ఎలాంటి పదార్థాలతో తయారు చేస్తారనేది చాలా ముఖ్యం. లేదంటే.. కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

8 / 8
మోమోస్‌ని తయారు చేసే పిండిని ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు వాడుతారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానీకరం అవుతుంది. అందుకే మోమోస్‌ని  తినే ముందు ఒకసారి ఆలోచించడం ఉత్తమం అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.