1 / 5
మటన్ లేదా చికెన్.. దాదాపు అన్ని రకాల మాంసాన్ని వంట చేయడానికి ముందు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, నిమ్మరసం, పెరుగు ఇతర అవసరమైన పదార్థాలతో మెరినేట్ చేయడం సాధారణమే. అయితే, ఈ మెరినేషన్ విషయంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. వంట రుచి ఈ మెరినేషన్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. కాబట్టి వంట రుచిని రెట్టింపు చేయడానికి మెరినేషన్ సమయంలో ఈ నియమాలను తప్పక పాటించండి.