తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
చాలా మంది రైతులు రబీ సీజన్‌లో ముగిసిన తర్వాత మరో పంట వేసేందుకు కొన్ని రోజుల పాటు పొలాన్ని ఖాళీగా ఉంచుకుంటారు. కానీ ఈ సమయంలో పొలంలో తక్కువ రోజుల్లో కాపు చేతికొచ్చే పంటు వేయడం ద్వారా రైతులు ఆ ఖాళీ సమయంలో కూడా అదనపు ఆధాయాన్ని పొందవచ్చు. ఇది రైతుల ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో తోల్పడుతుంది. కాబట్టి రబీ సీజన్ తర్వాత రైతులు తమ పొలంలో పండిచేందుకు వీలైన పంటలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
