AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masoor Dal: మీకూ పప్పుచారు ఇష్టమా? అయితే దీని సైడ్‌ ఎఫెక్ట్స్‌ మీరు తప్పక తెలుసుకోవాలి

ప్రతి ఇంట్లో పప్పు చారు లేకుండా రోజు గడవదు. మన రోజువారీ ఆహారంలో పప్పు తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటాం. కంది పప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులో ప్రొటీన్‌తో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే రక్తహీనతతో బాధపడుతున్నవారికి వైద్యులు కంది పప్పు తినాలని సిఫార్సు చేస్తుంటారు..

Srilakshmi C
|

Updated on: Apr 11, 2024 | 9:20 PM

Share
ప్రతి ఇంట్లో పప్పు చారు లేకుండా రోజు గడవదు. మన రోజువారీ ఆహారంలో పప్పు తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటాం. కంది పప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులో ప్రొటీన్‌తో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే రక్తహీనతతో బాధపడుతున్నవారికి వైద్యులు కంది పప్పు తినాలని సిఫార్సు చేస్తుంటారు.

1 / 5
అనేక పోషకాలు ఉన్నప్పటికీ పప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి బదులు హాని తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. నిజానికి పప్పు అందరికీ మేలు చేయదు. కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు దీనిని అస్సలు తీసకూడదట. పప్పు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఆయుర్వేద నిపుణుల మాటల్లో మీ కోసం..

2 / 5
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కంది పప్పును అస్సలు తినకూడదు. పప్పులో ఉండే ప్యూరిన్లు శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని మరింత పెంచుతాయి. కీళ్ల నొప్పులకు కూడా కారణం అవుతుంది. అలాగే ఏదైనా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా పప్పు ఎక్కువగా తినకూడదు. ఇది కిడ్నీ సమస్యలను మరింత పెంచుతుంది.

3 / 5
ఎవరైనా పప్పుతో అలర్జీ కలిగితే అలాంటి వారు కూడా పప్పు తినకుండా ఉండాలని సూచిస్తున్నారు. పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి గ్యాస్ సమస్యతో బాధపడేవారు పప్పు తినడం వల్ల గ్యాస్ సమస్య మరింత పెరుగుతుంది.

4 / 5
అయితే ఈ సమస్యలన్నీ లేని వారికి కంది పప్పు ఎంతో మేలు చేస్తుంది. అయితే నిర్ణీత మోతాదులో మాత్రమే తింటే ఆరోగ్యానికి మంచిది. ఏదైనా అతిగా తీసుకుంటే అది శరీరానికి మంచిది కాదు.

5 / 5
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు

ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..

ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?

గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా

ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..

పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు