AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oil Less Chicken: మీకు చికెన్ అంటే ఇష్టమా.. ఆయిల్ లెస్ చికెన్‌ను మీ ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి..

చాలా మంది రాత్రిపూట రుచికరమైన భోజనం తినాలనుకుంటారు.వారికోసమే ఆరోగ్యంతో రుచి ఉన్న ఆయిల్‌ లెస్‌ చికెన్ మసాలా రెసిపీ. ఈ వంటకం జీరో ఆయిల్‌తో తయారు చేస్తారు కాబట్టి రాత్రి సమయంలో ఆరోగ్యకరమైన భోజనమని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆయిల్‌ లెస్‌ చికెన్‌ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Jul 18, 2023 | 3:54 PM

Share
ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. బరువు తగ్గడానికి ఏ రకమైన ఆహారం తినాలో అన్నది సవాలుగా మారుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఏం తినాలో తెలియక తికమకపడుతూ ఉంటారు. చాలా మంది రాత్రిపూట రుచికరమైన భోజనం తినాలనుకుంటారు.

1 / 6
వారికోసమే ఆరోగ్యంతో రుచి ఉన్న ఆయిల్‌ లెస్‌ చికెన్ మసాలా రెసిపీ. ఈ వంటకం జీరో ఆయిల్‌తో తయారు చేస్తారు కాబట్టి రాత్రి సమయంలో ఆరోగ్యకరమైన భోజనమని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆయిల్‌ లెస్‌ చికెన్‌ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
ఆయిల్‌​ లెస్‌ చికెన్ మసాలా చేయాలంటే చికెన్‌ను బాగా నానబెట్టి నిమ్మ రసం, ఉల్లిపాయలు, పెరుగు మిశ్రమంతో బాగా మేరినేట్‌ చేయాలి.

3 / 6
ఈ ఆయిల్‌ లెస్‌ చికెన్‌ను తయారీ కోసం తాజా మసాలాలను ఉపయోగించాలి. వంట చేసేటప్పుడు చికెన్ ఉడకబెట్టడానికి తగినంత సమయం ఇవ్వాలి.

4 / 6
ఈ వంటకం కోసం చికెన్‌ను నిమ్మరసం, ఉల్లిపాయలతో మెరినేట్ చేసి ఒక గంట నానబెట్టాలి. తర్వాత పెరుగులో కొన్ని మసాలాలు కలపి నానబెట్టిన చికెన్‌తో కలపాలి.

5 / 6
ఇప్పుడు ఒక నాన్-స్టిక్ పాన్ తీసుకుని చికెన్ ముక్కలపై మందపాటి మసాలా పూత వచ్చే వరకు ఉడికించాలి. రుచి కోసం ఉప్పు, తాజా కొత్తిమీర ఆకులతో అలంకరించాలి. అంతే టేస్టీటేస్టీ ఆయిల్‌ లెస్‌ చికెన్‌ మసాలా రెడీ.

6 / 6
Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!

Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..

ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం

జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్

లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!

చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి

మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం

లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..