పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? కేలరీల అసలు లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు..
బరువు తగ్గడం అంటే కేవలం జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడం మాత్రమే కాదు.. మనం తీసుకునే ఆహారంలో సరైన మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఆకలి వేసినప్పుడు ఎలాంటి స్నాక్స్ తింటున్నామనే దానిపైనే మన వెయిట్ లాస్ జర్నీ ఆధారపడి ఉంటుంది. డైటింగ్ చేసే చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం.. అల్పాహారంగా మఖానా తినాలా? లేక పల్లీలు తినాలా? ఈ రెండింటిలో ఏది తక్కువ కేలరీలను కలిగి ఉండి, కొవ్వును వేగంగా కరిగిస్తుందో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
