Sankranti-Rangoli: సంక్రాంతి స్పెషల్.. సాంప్రదాయ ముగ్గులు, డిజైన్స్ ఐడియాలు మీకోసం..
Sankranti-Rangoli: తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి. పల్లెల్లో ముగ్గులు. గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్లు, కోడి పందాలు హరిదాసులు, గంగిరెద్దులతో సందడిసందడి. ఇక నెల రోజుల ముందు నుంచి తెలుగు వారి లోగిళ్ళు రంగురంగుల ముగ్గులతో దర్శనమిస్తాయి. ముగ్గులను గొబ్బెమ్మలు, ముద్దబంతి పూలతో అమ్మాయిలు అలంకరించి ఆడిపాడతారు..

1 / 15

2 / 15

3 / 15

4 / 15

5 / 15

6 / 15

7 / 15

8 / 15

9 / 15

10 / 15

11 / 15

12 / 15

13 / 15

14 / 15

15 / 15




