AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఈ యువతి ఎంతకు తెగించిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

ఎవ్వరైనా తప్పు చేస్తే.. ఆ విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు అబద్దం ఆడుతుంటారు. లేదంటే ఏమి తెలియనట్లు అమాయకులుగా నటిస్తుంటారు. ..

Ravi Kiran
|

Updated on: Mar 03, 2022 | 9:45 AM

Share
 ఎవ్వరైనా తప్పు చేస్తే.. ఆ విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు అబద్దం ఆడుతుంటారు. లేదంటే ఏమి తెలియనట్లు అమాయకులుగా నటిస్తుంటారు. అయితే ఇక్కడొక యువతి మాత్రం తాను చేసిన తప్పు బయటికి తెలిసిపోతుందేమోనని భయపడి ఎంతకు తెగించిందో తెలుసా.? అసలు ఆమె ఏం చేసిందో తెలుసుకుంటే మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి..!

1 / 5
అసలు విషయానికొస్తే.. జో బెర్నాడ్ అనే మహిళ 2019వ సంవత్సరంలో మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఆ సమయంలో ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌పై సుమారు 18 నెలల పాటు నిషేధం పడింది. అయితే అదేం పట్టించుకోకుండా.. ఈమె మళ్లీ డ్రైవింగ్ చేస్తూనే ఉంది. ఇక 2020లో ఆమె మరోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకు దొరికింది.

2 / 5
సదరు ఇన్సిడెంట్ గురించి ఆమెను విచారించేందుకు పోలీసులు జో ఇంటికి వెళ్లగా.. జో బెర్నార్డ్ తన చెల్లి అని.. ఆమెకు జబ్బు చేసి కొద్దిరోజులు క్రితం మృతి చెందిందని చెప్పింది. పోలీసులు అది నమ్మి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

3 / 5
మరి పోలీసులకు జో బెర్నార్డ్ చేస్తోన్న డ్రామా ఎప్పుడు తెలిసిందనేగా మీ ప్రశ్న. సుమారు నెల రోజుల పాటు అందరికి తాను చనిపోయానని నమ్మించిన జో బెర్నార్డ్.. అందుకు అనుగుణంగా ఓ ఫేక్ డెత్ సర్టిఫికేట్‌ను సైతం సృష్టించింది. ఇక అదే ఆమెకు శాపమైంది. కోర్టుకు సబ్మిట్ చేయడంలో అది ఫేక్ అని తేలడంతో అసలు నిజం బయటపడింది.

4 / 5
చేసిన తప్పుకు కోర్టు జో బెర్నార్డ్‌ను మందలించడంతో పాటు 8 నెలల శిక్ష కూడా విధించింది. కాగా, జో బెర్నార్డ్ 2019లో ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి జైలుకి వెళ్లగా.. 2020లో అదే తప్పును రిపీట్ చేసి అడ్డంగా దొరికింది.

5 / 5
Follow Us
రాజుతో పాటు సేవకులను చంపారు.. పురాతన ఈజిప్టులో ఏం జరిగింది?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!

కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ