Bendakaya Royyala Pulusu: ప్రభాస్ ఫేవరెట్ కోనసీమ స్పెషల్ బెండకాయ రొయ్యల పులుసు..
గోదావరి, కోనసీమ ప్రాంతాల సీఫుడ్ వంటకాల్లో రొయ్యలతో రకరకాల కూరలు, వేపుళ్లు వండుతుంటారు. అయితే రొయ్యలకు బెండకాయ కలయికతో చేసే 'బెండకాయ రొయ్యల పులుసు' రుచి మాత్రం సాటిలేనిది. హీరో ప్రభాస్ ద్వారా ఇంటర్నెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ వంటకం ప్రతి తెలుగింటి భోజనంలోనూ అమృతతుల్యంగా అనిపిస్తుంది. సాధారణంగా రొయ్యలు ఎక్కువగా వేగితే రబ్బరులా గట్టిపడిపోతాయనే భయం ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
