Prabhu Deva : ఉదయం ఓట్స్, రాత్రి సలాడ్.. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తానంటే.. డైట్ సీక్రెట్ చెప్పిన ప్రభుదేవా..
కొరియోగ్రాఫర్, నటుడిగా, దర్శకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ప్రభుదేవా. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తెరపై అంతగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన ఫిట్నెస్, లుక్స్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో తాజాగా ఫిట్నెస్, డైట్ సీక్రెట్ రివీల్ చేశారు. తాను వరుసగా మూడు రోజులు డైట్‌లో ఉండి, నాలుగో రోజు తినడం మొదలుపెడతానని అన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
