Spicy Food: కారం అధికంగా తింటే వెంటనే నోటి నుంచి కళ్ల నుంచి నీరు వస్తాయి.. రీజన్ ఏమిటంటే..
షడ్రుచుల్లో ఒకటి కారం.. ఆహారానికి రుచిని తీసుకుని వచ్చే కారాన్ని మిరపకాయలతో తయారు చేస్తారు. అదే సమయంలో కొందరు మిరపకాయలను తినడానికి ఇష్టపడతారు. అలా మిరపయ తింటే శరీరంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. కొందరికి ఒకొక్కసారి కళ్లు, ముక్కులో నీరు రావడం మొదలవుతుంది. కారం అధికంగా తింటే ముక్కు, కళ్లలో నుంచి నీళ్లు రావడం సర్వసాధారణంగా అందరికీ జరిగి ఉండవచ్చు. అయితే ఎందుకు ఇలా కళ్లు, నీరు నుంచి నీరు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా.. పరిశోధనలు ఏమి చెప్పాయంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
