3 / 5
మునగ నూనెలోని ప్రోటీన్లు జుట్టును బలంగా చేస్తాయి. ఇందులోని పోషకాలు జుట్టు కుదుళ్ళకు పోషణనిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టును హైడ్రేట్ చేస్తుంది. దానిని బలంగా, మెరిసేలా చేస్తుంది. తలలో దురద, చికాకుతో ఇబ్బంది పడుతున్న వారికి మునగ నూనె ఔషధంగా పనిచేస్తుంది.