Indian Passport: భారతీయ పాస్‌పోర్ట్‌లు 4 రంగుల్లో ఎందుకుంటాయి.. అసలు వాటి ప్రాముఖ్యత ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..?

భారతీయ పౌరులు విదేశాలకు వెళ్లాలంటే అధికారిక పత్రాలు (పాస్ పోర్ట్) తప్పనిసరిగా కావాలి. ఈ అధికారిక పత్రాన్ని పాస్‌పోర్ట్‌ అంటారు. భారతదేశంలో ఎన్ని రకాల పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తారో మీకు తెలుసా? భారతదేశంలో అనేక రకాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి.

|

Updated on: Dec 08, 2022 | 5:53 PM

భారతీయ పౌరులు విదేశాలకు వెళ్లాలంటే అధికారిక పత్రాలు (పాస్ పోర్ట్) తప్పనిసరిగా కావాలి. ఈ అధికారిక పత్రాన్ని పాస్‌పోర్ట్‌ అంటారు. భారతదేశంలో ఎన్ని రకాల పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తారో మీకు తెలుసా? భారతదేశంలో అనేక రకాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. అవి  కొన్ని రంగుల్లో ఉంటాయి. అయితే, ప్రతి పాస్‌పోర్ట్‌కు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
సాధారణ పాస్‌పోర్ట్ - బ్లూ పాస్ పోర్ట్: ఈ పాస్‌పోర్ట్ భారత ప్రభుత్వం సామాన్యులకు జారీ చేస్తుంది. ఈ పాస్‌పోర్ట్ రంగు నీలం. ఈ పాస్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులకు, ఒక సాధారణ వ్యక్తికి.. భారతదేశంలోని ఉన్నత స్థాయి అధికారుల మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది.

2 / 5
తెలుపు పాస్‌పోర్ట్: భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ తెలుపు పాస్‌పోర్ట్. ఇది ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇస్తారు. ఈ పాస్‌పోర్ట్ అధికారిక పని కోసం విదేశాలకు వెళ్లే వ్యక్తులకు జారీ చేస్తారు. ఈ పాస్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు.. ఈ పాస్‌పొర్ట్ ఉన్న అధికారిని గుర్తించడం సులభం చేస్తుంది.

3 / 5
దౌత్య లేదా అధికారిక పాస్‌పోర్ట్ (Diplomatic Passport): ఈ పాస్‌పోర్ట్‌లు భారతీయ దౌత్య, సీనియర్ ప్రభుత్వ అధికారులకు జారీ చేస్తారు. ఇటువంటి పాస్‌పోర్ట్‌లు ఉన్నవారు విదేశీ ప్రయాణాలలో చాలా ప్రయోజనం పొందుతారు. ఈ దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్‌లు ఇమ్మిగ్రేషన్ సమయంలో సులభంగా క్లియరెన్స్ పొందుతారు.

4 / 5
ఆరెంజ్ పాస్‌పోర్ట్: ఈ పాస్‌పోర్ట్ 2018 నుంచి జారీ చేస్తు్న్నారు. 10వ తరగతి కంటే ఎక్కువ చదవని వారికి ఆరెంజ్ పాస్‌పోర్ట్ ఇస్తారు.

5 / 5
Follow us