OTT Movies : మూవీ లవర్స్‌కు పండగే.. రేపు ఒక్కరోజే ఓటీటీలో అదిరిపోయే సినిమాలు..

ఓటీటీలో సినిమాల సందడి ఎక్కువవుతోంది. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. రేపు అదిరిపోయే సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Rajeev Rayala

|

Updated on: Dec 08, 2022 | 5:47 PM

ఓటీటీలో సినిమాల సందడి ఎక్కువవుతోంది. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. రేపు అదిరిపోయే సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో సమంత నటించిన యశోద ఒకటి. డిసెంబర్ 9 నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

1 / 6
నితిన్ – కృతి శెట్టి జంటగా నటించిన సినిమా మాచర్ల నియోజక వర్గం. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ మూవీ డిసెంబర్ 9 నుండీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

2 / 6
అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఊర్వశివో రాక్షసివో . ఈ మూవీ డిసెంబర్ 9 నుండీ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

3 / 6
సంతోష్ శోభన్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ . డిసెంబర్ 9 నుండి ఈ మూవీలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

4 / 6
 ఇక కాంతార సినిమా ఇప్పటికే పలు భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. కాగా ఈ మూవీ హిందీ వెర్షన్ డిసెంబర్ 9 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

5 / 6
బ్లాక్ ఆడమ్  ఈ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 10 నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

6 / 6
Follow us