Kitchen Tips: నూనెలో ఒక స్పూన్ ఇది కలిపారంటే కొంచెం నూనెతో వంటలు రుచిగా చేయొచ్చు..

|

Jan 10, 2024 | 8:01 PM

వంటకి నూనె అవసరం. నూనె లేకుండా ఏ వంట చేయలేం. అలాగే నూనె కూడా శరీరానికి అవసరం. నూనె లేని ఆహారం మాత్రమే తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే పూర్తిగా నూనెలో వేయించిన ఆహారం తీసుకున్నా జీర్ణం కాదు. కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తక్కువ నూనెలో లైట్‌గా వేయించిన ఆహారం తినవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే అదనపు నూనెతో కూడిన స్పైసీ ఫుడ్ అలవాటుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక కేలరీలు ఉండే ఆహారాలు తింటే ఆ రోజు భోజనం మానేయ కూడదు..

1 / 5
వంటకి నూనె అవసరం. నూనె లేకుండా ఏ వంట చేయలేం. అలాగే నూనె కూడా శరీరానికి అవసరం. నూనె లేని ఆహారం మాత్రమే తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే పూర్తిగా నూనెలో వేయించిన ఆహారం తీసుకున్నా జీర్ణం కాదు. కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తక్కువ నూనెలో లైట్‌గా వేయించిన ఆహారం తినవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
అయితే అదనపు నూనెతో కూడిన స్పైసీ ఫుడ్ అలవాటుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక కేలరీలు ఉండే ఆహారాలు తింటే ఆ రోజు భోజనం మానేయ కూడదు. ఇది సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుంది.

3 / 5
నూనె తక్కువగా తినాలని వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు. తక్కువ నూనెతో వంట చేస్తే రుచిగా ఉండదని చాలా మంది అనుకుంటారు. ఇది పూర్తిగా అవాస్తవం. తక్కువ నూనెతో కూడా చాలా రుచికరంగా వంటలు చేయవచ్చు. నూనెను ఇలా వాడారంటే నూనె ఖర్చు తగ్గడంతో పాటు వంట కూడా బాగుంటుంది. రుచిలో కూడా తేడా ఉండదు. వంట గదిలో రోజువారీ వంట నూనెను ఉంచే కంటైనర్‌లో ఈ పదార్థాలను కలపడం ద్వారా ఈ తేడాను మీరు గమనిస్తారు.

4 / 5
500 ప్యాక్ సోయాబీన్ నూనె ఉన్నట్లయితే.. అది నివ్వచేసే కంటైనర్‌లో ఒక చిన్న స్పూన్‌ ఉప్పు కలపండి. ఈ నూనెతో వంట చేసేటప్పుడు 2 స్పూన్ల ఉప్పు అవసరమైన చోట ఒకటిన్నర స్పూన్‌ ఉప్పు వేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఈ నూనెతో వంట చేస్తే రుచితోపాటు ఆహారం రుచి కూడా మారదు.

5 / 5
అదేవిధంగా ఆవాల నూనెలో కూడా ఉప్పు కలపవచ్చు. ఒక లీటరు నూనెను 15-20 రోజులు వంట చేయవచ్చు. రుచిలో తేడా లేదు. మీ ఇంటిళ్లిపాది ఆరోగ్యంగా ఉంటారు.