Kidney Health: ప్రతిరోజూ ఈ 5 పదార్థాలు తినండి.. మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఫైబర్ కిడ్నీలకు అనేక రకాలుగా మేలు చేస్తుంది. పీచు తగినంత మోతాదులో ఉంటే కిడ్నీ వ్యాధులు రావు. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా మీ ఆహారంలో చేర్చుకోండి. కిడ్నీ ఆరోగ్యానికి ప్రోటీన్లు, ఫైబర్ చాలా మేలు చేస్తాయి. పెరుగులో ప్రొటీన్లు ఉంటాయి. సరైన మోతాదులో ప్రొటీన్ తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యం బాగుంటుంది. మీ పొట్టను శుభ్రంగా..