గ్లామర్ పెంచిన కాజల్.. కాటుక కళ్లతో చంపేస్తుందిగా..
అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తుంది. కాజల్ 1985 జూన్ 19న ముంబాయిలో జన్మించింది. 2007లో లక్ష్మీకల్యాణం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. తర్వాత చాలా సినిమల్లో నటించి, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
