Kajal Aggarwal: స్టానింగ్ లుక్ కుర్రకారు మనసు ఆకట్టుకుంటున్న టాలీవుడ్ చందమామ కాజల్

Prudvi Battula

Prudvi Battula |

Updated on: Mar 13, 2023 | 12:46 PM

లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇక చందమామ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమా ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేసింది.

Mar 13, 2023 | 12:46 PM
లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇక చందమామ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది

1 / 5
ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమా ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేసింది

2 / 5
దాంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ భామ

3 / 5
కెరీర్ పీక్ లో ఉండగానే తన స్నేహితుడు అయినా గౌతమ్ కిచ్లు ను పెళ్లాడింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్లీ తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యింది

4 / 5
ప్రస్తుతం ఆమె సోషల్‌ మీడియాలో కొత్త కొత్త ఫొటోస్ తో ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంది. ఇదే తరహాలో తాజా ఫొటోస్ తో మరోసారి సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ అయ్యింది

5 / 5

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu