Star Fruit Benefits: మీ ఆహారంలో స్టార్ ఫ్రూట్ ఉంటే చాలు.. అనారోగ్య సమస్యలకు చెక్..

Edited By: Ravi Kiran

Updated on: Jun 12, 2025 | 9:45 PM

పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యకమైన ఆకారంను కలిగి ఉంటుంది. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యుసీగా ఉండడమే కాదు బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ స్టార్ ప్రూట్ లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు ఈ పండు తింటే మంచిది. ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వారికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలోని ఫైబర్‌ ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్‌ చేస్తుంది. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

2 / 5
ఈ పండులో పుష్కలంగా కరిగే ఫైబర్‌ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ చర్యను నిరోధిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు తరచుగా స్టార్‌ఫ్రూట్‌ తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సితో పాటు, యాంటీఆక్సిడెంట్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. ఈ పండులో మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆనారోగ్యాలు రాకుండా రక్షిస్తాయి.

4 / 5
గుండెకు మంచిది: గుండె సమస్యతో బాధపడుతున్నవారికి కూడా ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. సోడియం, పొటాషియం, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న స్టార్‌ఫ్రూట్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. 

5 / 5
Star Fruit

Star Fruit