AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: మరి ఎంత అందమైతే ఎలా చెప్పు.. స్టన్నింగ్ లుక్స్ లో ఆహా అనిపిస్తున్న జాన్వీ..

అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సినిమా తారల్లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ కూడా ఒకరు.

Prudvi Battula
|

Updated on: Apr 01, 2023 | 9:33 PM

Share
అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది

1 / 9
సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సినిమా తారల్లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ కూడా ఒకరు.

2 / 9
నిత్యం తన గ్లామరస్‌ అండ్ ఫ్యాషనబుల్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది.

3 / 9
జాన్వీ ఫోటోలపై ఫ్యాన్స్‌ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

4 / 9
ఆమెను బాలీవుడ్‌ కిమ్ కర్దాషియాన్ అండూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

5 / 9
ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

6 / 9
ఎన్టీఆర్ 30తో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహి, బావల్ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించనుంది జాన్వీ.

7 / 9
బాలీవుడ్ తనదైన స్టైల్ వేరు.ఈ అమ్మడు తాజా ఫొటోస్ చూస్తే అలానే చూస్తూ ఉండిపోతారు

8 / 9
తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు

9 / 9
Follow Us
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..

నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..

శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!

సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..

90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..

నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా