AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perfume: పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై అప్లై చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

నిత్యం పెర్ఫ్యూమ్ వేసుకోవడం చాలా మందికి అలవాటు. దీని మత్తైన వాసన మనసుకు హాయినిస్తుంది. నిజానికి, పెర్ఫ్యూమ్‌ ఆల్కహాల్‌లో వివిధ రసాయనాలను కలిపి తయారు చేస్తారు. చాలా మంది ఆ పెర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మంపై అప్లై చేస్తారు. దీని వల్ల తీవ్ర ప్రభావాలు చర్మంపై పడతాయని నిపుణులు అంటున్నారు..

Srilakshmi C
|

Updated on: Oct 07, 2024 | 1:10 PM

Share
నిత్యం పెర్ఫ్యూమ్ వేసుకోవడం చాలా మందికి అలవాటు. దీని మత్తైన వాసన మనసుకు హాయినిస్తుంది. నిజానికి, పెర్ఫ్యూమ్‌ ఆల్కహాల్‌లో వివిధ రసాయనాలను కలిపి తయారు చేస్తారు. చాలా మంది ఆ పెర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మంపై అప్లై చేస్తారు. దీని వల్ల తీవ్ర ప్రభావాలు చర్మంపై పడతాయని నిపుణులు అంటున్నారు.

1 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పద్ధతి అస్సలు మంచిది కాదు. చర్మంపై నేరుగా పెర్ఫ్యూమ్ అప్లై చేయడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. పెర్ఫ్యూమ్‌లోని ఆల్కహాల్ చర్మంలోని తేమను గ్రహిస్తుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. ఇందులో ఉండే న్యూరోటాక్సిన్స్ కూడా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

2 / 5
చర్మంపై పెర్ఫ్యూమ్ రెగ్యులర్ ఉపయోగం చర్మం చికాకును కలిగిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి మరింత హానికరం.

3 / 5
 పెర్ఫ్యూమ్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. సువాసనలలోని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది.

4 / 5
చాలా పెర్ఫ్యూమ్‌లలో థాలేట్స్, స్టైరిన్, గెలాక్సోలైడ్స్, గ్లైకాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి అధికంగా చేరితే, శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శ్వాసకోశ నష్టంతో పాటు ఇటువంటి సమ్మేళనాల ప్రభావాలకు చాలా మందికి అలెర్జీ వస్తుంది. ఫలితంగా శ్వాస సమస్యలు తలెత్తుతాయి.

5 / 5
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్

మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!

గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..

ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్

తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్

తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!

పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం