జలుబు ఉన్నప్పుడు లెమన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

Updated on: Jul 24, 2025 | 9:58 AM

వర్షాకాలంలో అనేక వ్యాధులు స్వైర విహారం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా జలుబు, దగ్గు , తల నొప్పి , వైరల్ ఫీవర్స్ వంటి సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. అలాగే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందువలన ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు వైద్య నిపుణులు.

1 / 5
వర్షాకాలంలో అనేక వ్యాధులు స్వైర విహారం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా జలుబు, దగ్గు , తల నొప్పి  , వైరల్ ఫీవర్స్ వంటి సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. అలాగే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందువలన ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు వైద్య నిపుణులు. అయితే చాలా వరకు కోల్డ్ సమయంలో చాలా మంది అల్లం టీ లాంటిది తీసుకుంటారు. కానీ కొందరు జలుబు నుంచి ఉపశమనం కోసం లెమన్ టీ తాగుతుంటారు. మరి కోల్డ్ సమయంలో లెమన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏ మంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
జలుబు ఉన్నప్పుడు లెమన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.  ఇది గొంతు నొప్పి, ముక్కుదిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందంట. అంతే కాకుండా తల నొప్పిని తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తుందంట.

3 / 5
వర్షాకాలంలో చాలా మంది జలుబు, గొంతు నొప్పితో బాధపడుతారు. అయితే అలాంటి వారు ఉదయం పరగడుపున వేడి నీటిలో నిమ్మకాయ రసం, తేనె కలిపి తీసుకోవడం వలన గొంత నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందంట. అలాగే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందంట.

4 / 5
అలాగే చాలా మంది జలుబు, ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతారు. అయితే అలాంటి వారు వేడి వేడి నీటిలో స్పూన్ నిమ్మ రసం వేసి ఆవిరి పట్టడం వలన అది ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగిస్తుందంట. అలాగే నిమ్మకాయ టీలోని ఆవిరి కూబా ముక్కుడు దిబ్బడని తగ్గిస్తుందంట. అందుకే వర్షాకాలంలో లెమన్ టీ తాగడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
నిమ్మకాయ టీ ప్రతి రోజూ తాగడం వలన ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వలన మలబద్ధకం , గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే లెమన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని అతిగా కాకుండా మితంగా తీసుకోవాలంట. ముఖ్యంగా అలెర్జీ వంటి దుష్ప్రభావాలు ఎదురైతే దీనిని తాగకపోవడమే మంచిదంట. నోట్ : ఇది ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.