IPL 2023: 74 మ్యాచ్‌ల్లో పరుగుల సునామీ.. ఫోర్స్, సిక్సర్ల అయితే లెక్కలేదు.. ఐపీఎల్ సీజన్ 16 లెక్క ఇదీ!

|

Jun 01, 2023 | 6:37 AM

IPL 2023 Records: ఐపీఎల్ సీజన్‌ 16లో సూపర్ సూపర్ రికార్డ్స్ నమోదు అయ్యాయి. అత్యధిక సెంచరీలు, అత్యధిక స్కోర్, ఇలా అన్నింట్లోనూ సరికొత్త రికార్డ్ నమోదైంది. మరి ఆ రికార్డ్స్ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ ఎన్నో రికార్డులకు సాక్షిగా నిలిచింది. అత్యంత ముఖ్యమైన రికార్డులలో ఒకటి అత్యధిక పరుగులు. ఈసారి ఐపీఎల్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా పరుగుల వర్షం కురిసింది.

2 / 6
ఈ ఐపీఎల్‌లో మొత్తం 1,124 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది గతంలో కంటే ఎక్కువ. అంటే ఐపీఎల్ 2022లో 1062 సిక్సర్లు కొట్టడం ఇప్పటి వరకు రికార్డు. ఇక 74 మ్యాచ్‌ల్లో మొత్తం 2,172 ఫోర్లు కొట్టారు ప్లేయర్స్.

3 / 6
ఈ సీజన్‌లో మొత్తం 106 సార్లు రికార్డ్ అయ్యాయి. అంతే కాదు, ఈ ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదేశారు ఆటగాళ్లు. 2022లో 8 సెంచరీలతో రికార్డ్ సృష్టించగా.. ఈసారి 12 సెంచరీలు నమోదయ్యాయి.

4 / 6
అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించారు ఆటగాళ్లు. ఐపీఎల్ 2023లో మొత్తం 153 అర్ధ సెంచరీలు కొట్టేశారు. గత సీజన్‌లో 118 అర్ధశతకాలు సాధించారు.

5 / 6
ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల్లో 24 వేలకు పైగా పరుగులు చేశారు ప్లేయర్స్. 2022లో మొత్తం 23,052 పరుగులు చేయగా.. ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైంది.

6 / 6
ఈసారి బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో 74 మ్యాచ్‌ల్లో మొత్తం 24,428 పరుగులు చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో నమోదైన అత్యధిక పరుగులు ఇదే కావడం విశేషం.