IPL 2022 Cricketers: ఐపీఎల్ 2022 గుజరాత్ క్రికెటర్ల వైఫ్‌లను చూశారా? మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్..
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ క్రెకటర్లు హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్.. వీరి భార్యలను ఎప్పుడైనా చూశారా? ఎంత అందంగున్నారో.. మీరూ చూడండి!
Updated on: Mar 29, 2022 | 2:19 PM

Top Most Beautiful Wives and Girlfriends Of IPL 2022 Cricketers: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ క్రెకటర్లు హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్.. వీరి భార్యలను ఎప్పుడైనా చూశారా? ఎంత అందంగున్నారో.. మీరూ చూడండి!

కొత్త ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భార్య, బాలీవుడ్ నటి అయిన నటాషా స్టాంకోవిచ్ తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. హార్దిక్ - నటాషా 2020లో వివాహం చేసుకున్నారు. వారికి 2020లో కొడుకు అగస్త్య జన్మించాడు.

ఇండియన్ క్రికెటర్, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒకడైన జయంత్ యాదవ్, తన చిన్ననాటి స్నేహితురాలైన దిశా చావ్లా 2019 నిశ్చితార్థం చేసుకున్నారు. వీరు 2021 లో వివాహం చేసుకున్నారు.

ఆసీస్ స్టార్ క్రికెటర్ మాథ్యూ వేడ్, సింగర్ జూలియా వేడ్ 2003 నుంచి ఒకరికొకరు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2013లో వివాహం చేసుకున్నారు. మాథ్యూ-జూలియాకు ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చారు.

గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా భార్య రిధి పన్ను. ప్రముఖ మోడల్ అయిన రిధి పన్ను, రాహుల్ 2021 ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వీరు వివాహం చేసుకున్నారు.

గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ చెన్నైలో పార్ట్ టైమ్ టీచర్‌గా పనిచేస్తున్న వైశాలి బిశ్వేశ్వరన్‌ను 2021 వివాహం చేసుకున్నాడు.
